పుష్కరాలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి

10చూసినవారు
పుష్కరాలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి
రానున్న పుష్కరాల నేపథ్యంలో, మంగళవారం కొవ్వూరు పరిధిలోని భూములను ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పర్యవేక్షించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు పీపీపీ విధానంలో కాటేజీలు, గదులు, స్నానాల గదులు, పార్కింగ్ వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు సమకూర్చాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్