బిర్సా ముండా జయంతి

4చూసినవారు
బిర్సా ముండా జయంతి
నవంబర్ 1 నుండి 15 వరకు జరిగే ఉత్సవాలలో భాగంగా, చాగల్లు మండల పరిషత్ కార్యాలయంలో ధర్తీ ఆబా భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా జన్ జాతీయ గౌరవ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎం.పి.డి.ఓ ఆర్. శ్రీదేవి ఆధ్వర్యంలో DSTWO అధికారి కే జ్యోతి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఎంసీ చైర్మన్ శ్రీ నాదెళ్ల శ్రీరామ్ చౌదరి, ఐసిడిఎస్ సిడిపిఓ, డిస్టిక్ ఆయుష్ ఆఫీసర్ చాగల్లు PHC డాక్టర్ తనూజ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిర్సా ముండా జీవితం, స్వాతంత్ర్య పోరాటంలో ఆయన పాత్ర గురించి వివరించారు.

సంబంధిత పోస్ట్