కొవ్వూరులోని ఆంధ్రా షుగర్ కంపెనీలో ఏప్రియల్ 30వ తేదీన నిర్వహించనున్న కెమికల్ మాక్ డ్రిల్ నేపథ్యంలో, సమన్వయ శాఖల అధికారులతో మంగళవారం విజయవాడ నుండి రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వీడియో కాన్ఫరెన్స్ ద్వ
ారా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా
DRO టి. సీతారామ మూర్తి మాట్లాడుతూ, సంబంధిత శాఖల సిద్ధత, విధులు, బాధ్యతలు, ముందస్త
ు చర్యలపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.