కొవ్వూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి

6చూసినవారు
కొవ్వూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి
కొవ్వూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. బుధవారం కొవ్వూరులో ఆయన మాట్లాడుతూ, ఇరిగేషన్ శాఖ ద్వారా కొవ్వాడ కాలువకు సంబంధించిన మెరుగుదల, పునరుద్ధరణ, బలపరిచే పనులు, డీ-వీడింగ్ వంటి 24 పనులకు రూ. 2 కోట్లు నిధులు మంజూరయ్యాయని వెల్లడించారు. ఈ నిధుల వల్ల కాలువ సామర్థ్యం పెరిగి సాగునీటి సరఫరా మెరుగుపడుతుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్