
ఈ ఆలయంలో ఆశ్చర్యపరిచే రహస్యాలు!
హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో పురాతన 'జ్వాలాముఖి ఆలయం' శక్తి పీఠాలలో ఒకటి. ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచే కొన్ని రహస్యాలు ఉన్నాయి. ఎటువంటి ఇంధనం లేదా నూనె లేకుండా ఇక్కడ గర్భగుడిలో 9 శాశ్వత జ్వాలలు శతాబ్దాలుగా మండుతున్నాయి. సతీదేవి శరీర భాగాలు ఇక్కడ పడినట్లు భక్తులు నమ్ముతారు. ఇక్కడికి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని, ఆలయ సమీపాన జ్వాలాకుండ్ పవిత్ర చెరువులో స్నానం చేస్తారు.
ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు #Hidden Secrets of Telugu Temples ద్వారా ఇలాంటి ఆలయ విశేషాలు తెలుసుకోవచ్చు.




