కొవ్వూరు: కూటమి ప్రభుత్వం ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తుంది

64చూసినవారు
కొవ్వూరు: కూటమి ప్రభుత్వం ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తుంది
కొవ్వూరు మండలం పసివేదలలో సోమవారం జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సుపరిపాలనలో తొలి అడుగు వేస్తూ ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తుందని అన్నారు.

సంబంధిత పోస్ట్