కొవ్వూరు: కుమార్తల అదృశ్యంపై ఫిర్యాదు

5చూసినవారు
కొవ్వూరు: కుమార్తల అదృశ్యంపై ఫిర్యాదు
తమ ఇద్దరు మైనర్ కుమార్తెలు అదృశ్యమయ్యారని కొవ్వూరుకు చెందిన ఓ తండ్రి పోలీసులను ఆశ్రయించారు. ఈనెల 11వ తేదీ రాత్రి నిద్రించి, మర్నాడు లేచేసరికి కనిపించలేదని ఆయన ఫిర్యాదు చేశారు. చుట్టుపక్కల వారి ఇళ్ల నుంచి ఫోన్లు చేస్తుండటంతో తండ్రి మందలించడంతో కోపగించి వెళ్లారని భావిస్తున్నారు. వారు వెళ్లినప్పటి నుంచి ఇంట్లో చరవాణులు, ఆధార్ కార్డులు కూడా కనిపించడం లేదు. ఆచూకీ కోసం ఎంత వెతికినా దొరకకపోవడంతో పట్టణ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, మహిళా హెడ్ కానిస్టేబుల్ లలితకుమారి కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్