కొవ్వూరు: గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకూడదు

16చూసినవారు
రానున్న గోదావరి పుష్కరాలు 2027 సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం టూరిజం అధికారులతో కలిసి కొవ్వూరు గోష్పాద రేవు నుండి కుమారదేవం వరకు బోటులో పర్యటించి, కాటేజీలు, పార్కులు, గదులు, రెస్టారెంట్లు నిర్మించడానికి స్థలాలను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్