కొవ్వూరు: CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ముప్పిడి

8చూసినవారు
కొవ్వూరు: CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ముప్పిడి
మంగళవారం కొవ్వూరు టీడీపీ కార్యాలయంలో, కొవ్వూరు, తాళ్లపూడి మండలాలకు చెందిన ముగ్గురు లబ్ధిదారులకు రూ. 1,70,000 విలువైన CMRF చెక్కులను కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పంపిణీ చేశారు. పేదల ఆరోగ్యానికి CMRF భరోసా కల్పిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టూ మెన్ కమిటీ సభ్యులు కంఠమణి రామకృష్ణ, దాయన రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్