కొవ్వూరు: ఐ. పంగిడి క్వారీలను పరిశీలించిన ఆర్డీవో

6చూసినవారు
కొవ్వూరు: ఐ. పంగిడి క్వారీలను పరిశీలించిన ఆర్డీవో
గురువారం కొవ్వూరు మండలం ఐ. పంగిడి క్వారీలను ఆర్డీవో రాణి సుస్మిత, జిల్లా మైన్స్ అధికారి డి. ఫణి భూషణ్ రెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ ఎం. శంకర రావులతో కూడిన బృందం పరిశీలించింది. క్వారీలను తనిఖీ చేసి, రసాయనాల వాసన, నీటి కాలుష్యం వంటి అంశాలను అధ్యయనం చేసిన ఈ బృందం, తమ నివేదికను జిల్లా కలెక్టర్‌ కీర్తి చేకూరికి పంపిస్తామని ఆర్డీవో తెలిపారు.

ట్యాగ్స్ :