కొవ్వూరు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

1చూసినవారు
కొవ్వూరు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గామన్ వంతెనపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. లారీని తప్పించే క్రమంలో బైక్ లారీ వెనుక చక్రం కిందపడటంతో ఈ దుర్ఘటన జరిగింది. ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారయ్యాడు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్