రాజమహేంద్రవరం రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అండ్ కన్జ్యూమర్
స్ వెల్ఫేర్ అసోసియేషన్ తమ నాల్గవ వార్షికోత్సవం సందర్భంగా వినియోగదారులకు, ఏజెంట్లకు సొంత ఇంటి కలను నిజం చేసేందుకు ఒక
ప్రత్యేక ప్రమోషన్ ను ప్రకటించింది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులోని విజయ విహారి సెంటర్, పోలీస్ స్టేషన్ రోడ్ లో 900 చదరపు
అడుగుల గ్రూప్ హౌస్ లో ప్లాట్ ను కేవలం వెయ్యి రూపాయల సభ్యత్వంతో సొంతం చేసుకోవచ్చని అసోసియేషన్ తెలియజేసింది. దసరా పండుగ పురస్కరించుకొని ఈ మెగా
లక్కీ డిప్ ద్వారా ప్లాట్ తో పాటు వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, ఎల్ఈడీ టీవీ, మొబైల్ వంటి ప్రత్యేక బహుమతులు కూడా గెలుచుకునే అవకాశం ఉంది.