నారాయణ ఒలింపియడ్ స్కూల్ పదో తరగతిలో హ్యాట్రిక్ విజయం

284చూసినవారు
నారాయణ ఒలింపియడ్ స్కూల్ పదో తరగతిలో హ్యాట్రిక్ విజయం
నిడదవోలులోని నారాయణ ఒలింపియడ్ స్కూల్ పదో తరగతి ఫలితాల్లో వరుసగా మూడవ సంవత్సరం టౌన్ ఫస్ట్ సాధించి హ్యాట్రిక్ రికార్డు నెలకొల్పింది. 600 మార్కులకు గానూ 596 మార్కులు సాధించిన పెదిరెడ్ల మధు శరణ్య, రంగ జేతశ్రీ శుభ శివానిలను సంస్థ డి.జి.ఎం. రామిరెడ్డి సత్కరించి అభినందించారు. ప్రధానోపాధ్యాయులు రాంప్రసాద్ ఆకుల విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్