గోదావరి పుష్కరాల-2027 ముందస్తు ఏర్పాట్లపై సమీక్ష సమావేశం

2చూసినవారు
కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయంలో, జేసీ వై. మేఘా స్వరూప్ ఆధ్వర్యంలో గోదావరి పుష్కరాలు– 2027కు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. లక్షలాది మంది భక్తులు రానున్న నేపథ్యంలో ఘాట్ల విస్తరణ, ఆధునికీకరణ, తాగునీరు, పారిశుధ్యం, మొబైల్ టాయిలెట్లు, వైద్య శిబిరాల కల్పనపై సమగ్ర ప్రణాళిక రూపొందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్