సీతానగరం: పోలేరమ్మ అమ్మవారి జాతరలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

67చూసినవారు
సీతానగరం: పోలేరమ్మ అమ్మవారి జాతరలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
సీతానగరం మండలంలోని రాజవరం గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ జాతరలో వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పార్టీలోని నాయకులతో కలిసి పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి రాష్ట్ర ప్రజల శాంతి, శ్రేయస్సు కోరారు.

సంబంధిత పోస్ట్