తాళ్లపూడి: నిత్యం ప్రమాదాలే.. ఇసుక మేటల నుంచి విముక్తి ఎప్పుడు?

5చూసినవారు
తాళ్లపూడి: నిత్యం ప్రమాదాలే.. ఇసుక మేటల నుంచి విముక్తి ఎప్పుడు?
తాళ్లపూడిలోని ఏటిగట్టు రహదారి ఇసుక లారీల వల్ల ప్రమాదకరంగా మారింది. లారీల నుంచి జారిపడిన ఇసుక రోడ్డుపై పేరుకుపోవడంతో ద్విచక్ర వాహనదారులు జారిపడి గాయపడుతున్నారు. లారీ యజమానుల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపమే దీనికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోడ్డుపై పేరుకుపోయిన ఇసుకను వెంటనే తొలగించి, రక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్