తాళ్లపూడి: సీసీ డ్రైనేజీ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన

4చూసినవారు
తాళ్లపూడి: సీసీ డ్రైనేజీ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన
తాళ్ళపూడి మండలం మలకపల్లి గ్రామంలో, RWS డిపార్ట్మెంట్ ద్వారా PMAGY నిధుల కింద రూ. 20 లక్షల వ్యయంతో మంజూరైన సీసీ డ్రైనేజీ నిర్మాణానికి కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర రావు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో AMC ఛైర్మన్, కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్