గుర్తు తెలియని మృతదేహం లభ్యం

6చూసినవారు
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
కొవ్వూరులోని ఎరినమ్మ ఘాట్ వద్ద శనివారం గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులు  సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడికి సుమారు 60 ఏళ్లు పైబడి ఉండవచ్చని అంచనా. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతుని వివరాలు తెలిసిన వారు తమను సంప్రదించాలని పోలీసులు కోరారు.

సంబంధిత పోస్ట్