వాడపల్లి: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఆవిష్కరణ

73చూసినవారు
వాడపల్లి: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఆవిష్కరణ
కొవ్వూరు మండలం వాడపల్లి గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నూతన విగ్రహం కొవ్వూరు ఎంపీపీ కాకర్ల నారాయుడు సోమవారం ప్రారంభించారు. ఎంపీపీ మాట్లాడుతూ పాపన్న గౌడ్ తల్లి కోరిక మేరకు గౌడ వృత్తిని స్వీకరించి మొట్టమొదట బహుజన వీరుడుగా, బహుజన చక్రవర్తిగా నిలిచాడని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గెల్లా ప్రసాదు, బిసి నాయకులు, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్