ఓటర్ల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించాలి

4చూసినవారు
ఓటర్ల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించాలి
కొవ్వూరు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శనివారం ‘సర్ ప్రోగ్రాం’ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ, కొవ్వూరు వైసీపీ ఇన్చార్జి తలారి వెంకట్రావు మాట్లాడుతూ, బూత్ స్థాయి నుంచి ఓటర్ల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని తెలిపారు. గత ఎన్నికల ఓట్ల తీరును బట్టి ఓటర్ల జాబితాలో మార్పులు జరిగే ప్రమాదముందని ఆయన హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్