మండపేట: బసవేశ్వర స్వామి ఆలయ పునః ప్రతిష్టోత్సవంలో ఎమ్మెల్సీ

1148చూసినవారు
మండపేట: బసవేశ్వర స్వామి ఆలయ పునః ప్రతిష్టోత్సవంలో ఎమ్మెల్సీ
మండపేటలోని సూర్యారావుపేటలో శ్రీ బసవేశ్వర స్వామి నూతన దేవాలయ పునః ప్రతిష్ట మహోత్సవాలు బుధవారం భక్తిశ్రద్ధలతో జరిగాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలకు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికి, స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు శిరంగు శ్రీనివాస్, టేకిముడి శ్రీనివాస్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భక్తులకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్