అయినాపురంలో ఘనంగా అంబేడ్కర్ జయంతి మాసోత్సవాలు

4చూసినవారు
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి మాసోత్సవాలు శుక్రవారం అయినాపురంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన హేతువాది బైరి నరేష్, భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, స్వాతంత్ర్యాల కోసం లిఖించబడిందని తెలిపారు. బౌద్ధ ధమ్మం సమాజంలో ఎలా జీవించాలో, కుటుంబంతో కలిసి ఎలా మెలగాలో తెలియజేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక అంబేడ్కర్ యువజన సంఘాల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్