ముమ్మిడివరంలో కొవ్వొత్తుల ర్యాలీ

80చూసినవారు
అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందిన వారికి సంతాప సూచికంగా ముమ్మిడివరం పట్టణ కేంద్రం ముమ్మిడివరంలో శుక్రవారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కాశీవారితూము సెంటర్ నుంచి పోలీస్ స్టేషన్ సెంటర్ వరకు ఈ ర్యాలీ సాగింది. ప్రజా సంఘాలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో అధిక సంఖ్యలో యువకులు పాల్గొన్నారు. ప్రమాద ఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

సంబంధిత పోస్ట్