కాట్రేనికోన: అగ్ని ప్రమాద బాధితులకు అండగా ఉపాధ్యాయులు

0చూసినవారు
కాట్రేనికోన మండలం మొండిపోరలో అగ్నిప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన జగడం నానిబాబు కుటుంబానికి కాట్రేనికోన జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయ సిబ్బంది రూ. 22,300 ఆర్థిక సహాయం అందించారు. నానిబాబు కుమార్తెకు సైకిల్ కూడా కొనిచ్చారు. బాధితులను దాతలు ఆదుకోవాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్