ఐ. పోలవరం: బాలికపై అత్యాచారం కేసులో నిందితుడి అరెస్ట్

2915చూసినవారు
ఐ. పోలవరం: బాలికపై అత్యాచారం కేసులో నిందితుడి అరెస్ట్
కోనసీమ జిల్లా, ఐ. పోలవరం మండలంలో బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు రాయపరెడ్డి సత్య వెంకటకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. అమలాపురం డీఎస్పీ ప్రసాద్ శనివారం తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు బాలికపై అత్యాచారం చేసినట్లు విచారణలో అంగీకరించాడు. అంతేకాకుండా, నిందితుడిపై దొంగ నోట్ల చలామణితో పాటు మోటార్ సైకిల్ చోరీ కేసులు కూడా ఉన్నాయని వెల్లడించారు. ఈ ఘటన కోనసీమలో సంచలనం సృష్టించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్