కాట్రేనికోన: చేతికొచ్చిన పంట నీటి పాలు

9చూసినవారు
కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామంలో దిత్వా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షానికి రైతు నంద్యాల ముసలయ్యకు చెందిన సుమారు 12 ఎకరాల వరి పంట నీటిపాలైంది. కోత కోసి పన మీద ఉన్న పంట కూడా వర్షానికి తడిచిపోయిందని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతు ముసలయ్య సోమవారం కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్