ముమ్మిడివరం: తిరగబడిన లారీ

6చూసినవారు
ముమ్మిడివరం: తిరగబడిన లారీ
ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని మహిపాల చెరువు సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కాంక్రీట్ మిక్సింగ్ లారీ అదుపుతప్పి బోల్తా పడటంతో సుమారు గంట పాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది. హైడ్రాలిక్ సహాయంతో లారీని తిరిగి నిలబెట్టారు. అతివేగంతో వాహనాలు నడుపుతున్నారని స్థానికులు ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్