ముమ్మిడివరం మండలం పరిధిలోని సిహెచ్. గున్నేపల్లిలో వేంచేసి ఉన్న కోనసీమ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సత్తమ్మ తల్లి అమ్మవార
ి ఆలయానికి ఆషాడ మాసం ఆదివారం సందర్భంగా కోనసీమ పరిధిలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో అమ్మవారి ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆషాడ మాసం సందర్భంగా అమ్మవారు గాజుల అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు.