యానాం: ఎమ్మెల్యేను దూషించిన వ్యక్తిపై కేసు నమోదు

2567చూసినవారు
యానాం: ఎమ్మెల్యేను దూషించిన వ్యక్తిపై కేసు నమోదు
కాట్రేనికోన మండలం బలుసుతిప్ప గ్రామానికి చెందిన సంగాడి విజయకుమార్, యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్అశోక్ ను అసభ్య పదజాలంతో దూషించి, ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనిపై ఎమ్మెల్యే పీఏ శివనాయుడు యానాం పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్సై కట్టా సుబ్బరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు శుక్రవారం తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్