యానాం: భార్యను హత్య చేసిన భర్త

11చూసినవారు
యానాం: యానాం బల్లవారి వీధిలో అద్దె ఇంట్లో నివసిస్తున్న పెమ్మాడి దీనా(26)ను ఆమె భర్త పెమ్మాడి నాని హత్య చేశాడు. గుత్తెనదీవికి చెందిన ఈ దంపతులు గత నాలుగు నెలలుగా యానాంలో ఉంటున్నారు. దీనా మృతదేహాన్ని యానాం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. భర్త నాని ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. యానాం ఎస్పీ వరదరాజన్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్