నిడదవోలు మండలం ఉండ్రాజవరం ప్రాంతానికి చెందిన ఈడ రూబే అనే లబ్ధిదారురాలు సీఎంవోకు కొత్త రేషన్ కార్డు మంజూరు చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరిని సోమవారం కలెక్టర్ ఛాంబర్ నుండి ఫోన్ ద్వారా సంప్రదించారు. అర్జీని పరిశీలించి, అర్హతను నిర్ధారించిన అనంతరం కొత్త రేషన్ కార్డు మంజూరు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.