నిడదవోలు మండల ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడుగా కుడిపూడి నరేష్

4చూసినవారు
గురువారం నాడు నిడదవోలు మండలంలో బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల నియామకాలు జరిగాయి. కుడిపూడి నరేష్ మండల అధ్యక్షుడిగా, దివి దుర్గారావు, ఎన్. రేవంత్ సాయి ప్రధాన కార్యదర్శులుగా నియమితులయ్యారు. ఈ నియామక కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్, మండల నాయకులు బండి సత్యనారాయణతో పాటు పలువురు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you