వేలివెన్నులో ఘనంగా మహానాడు- 2026 కార్యక్రమం

3చూసినవారు
వేలివెన్నులో ఘనంగా మహానాడు- 2026 కార్యక్రమం
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వర్చువల్ మహానాడు-2026 కార్యక్రమం బుధవారం ఉండ్రాజవరం మండలం వేలివెన్నులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, నిడదవోలు టీడీపీ ఇంచార్జ్ బూరుగుపల్లి శేషారావు పర్యవేక్షించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహానాడు ఆంధ్రుల ఆత్మగౌరవానికి, టీడీపీ కార్యకర్తల ఉత్సాహానికి ప్రతీకగా నిలుస్తుందని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్