మెప్మా ఆర్పీలకు జీతం వెంటనే చెల్లించాలి

6చూసినవారు
మెప్మా ఆర్పీలకు జీతం వెంటనే చెల్లించాలి
నిడదవోలు పట్టణంలో మెప్మా ఆర్పీలుగా పనిచేస్తున్న ఉద్యోగులకు ఐదు నెలల పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం గౌరవ అధ్యక్షులు జువ్వల రాంబాబు మాట్లాడుతూ, వెంటనే జీతాలు చెల్లించకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్