నిడదవోలు: నిరంతర స్ఫూర్తి మంత్రం వందేమాతరం గీతం

1826చూసినవారు
భవిష్యత్ భారతదేశ, ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి వందేమాతర గీతం ప్రేరణదాయకమని నిడదవోలు ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సోమవారం విజయవాడలో జరిగిన 150 వసంతాల వందేమాతరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రతిధ్వనించిన ఈ గీతాన్ని రచించి నేటికి 150 వసంతాలు పూర్తయ్యాయని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్