నిడదవోలు: ఏపీలో కొత్త 'ఫిల్మ్ టూరిజం పాలసీ'ని ఆవిష్కరిస్తాం

3చూసినవారు
నిడదవోలు: ఏపీలో కొత్త 'ఫిల్మ్ టూరిజం పాలసీ'ని ఆవిష్కరిస్తాం
సినిమా షూటింగ్‌లకు, పర్యాటకానికి కేంద్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు కొత్త అధ్యాయాన్ని రచిస్తున్నామని నిడదవోలు ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. సోమవారం ముంబయిలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ‘సీఐఐ బిగ్ పిక్చర్ సమ్మిట్ - 2025’లో ఆయన మాట్లాడుతూ, ఏపీలో సమగ్రమైన కొత్త 'ఫిల్మ్ టూరిజం పాలసీ'ని ఆవిష్కరించడానికి వేగంగా పని చేస్తున్నామని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you