రాజరాజేశ్వరి సమేత గోలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కృషి

12చూసినవారు
రాజరాజేశ్వరి సమేత గోలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కృషి
నిడదవోలులోని శ్రీ రాజరాజేశ్వరి సమేత గోలింగేశ్వర స్వామి ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారం గురువారం జరిగింది. మంత్రి కందుల దుర్గేష్ ఆదేశాల మేరకు జనసేన పట్టణ అధ్యక్షులు రంగా రమేష్, టీడీపీ అధ్యక్షులు కొమ్మిని వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, బచ్చు వీర వెంకట లక్ష్మణరావు బోర్డు చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్