స్వచ్ఛపథం అనేది సామాజిక బాధ్యత: మంత్రి

3చూసినవారు
స్వచ్ఛపథం అనేది సామాజిక బాధ్యత: మంత్రి
నిడదవోలు రూరల్ పరిధిలోని గోపవరం గ్రామంలో బుధవారం జరిగిన 'స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర' కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పారిశుద్ధ్య కార్మికులతో కలిసి గోపవరం సమీపంలో రోడ్ల ఇరువైపులా ఉన్న చెత్తను ఊడ్చారు. స్వచ్ఛపథం అనేది కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదని ఇదొక సామాజిక బాధ్యత అని, పారిశుద్ధ్య కార్మికులే నిజమైన సైనికులని వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్