వైభవంగా కొండాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం

2చూసినవారు
వైభవంగా కొండాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం
ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామ దేవత శ్రీ శ్రీ శ్రీ కొండాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం బుధవారం సాయంత్రం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా నిడదవోలు మాజీ ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్