నిడదవోలు పురపాలక సంఘం 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన వజ్రోత్సవ వేడుకలకు మంత్రి పొంగూరు నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిడదవోలును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ఈ వేడుకలు నవంబర్ 26 నుండి 28 వరకు జరుగుతున్నాయి.