
U19 ఆసియా కప్.. వైభవ్ సూర్యవంశీ సెంచరీ
దుబాయ్లో అండర్-19 ఆసియా కప్లో యూఏఈతో జరుగుతున్న మ్యాచ్లో భారత క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ సెంచరీ సాధించాడు. 20.2 ఓవర్లకు జట్టు స్కోరు 158/1గా ఉంది. వైభవ్ సూర్యవంశీ 100* పరుగులు చేయగా, ఆరోన్ జార్జ్ 48* పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆయుష్ మాత్రే 4 పరుగులకే యుగ్ శర్మ బౌలింగ్లో ఔటయ్యాడు.




