ఎస్పీ బిందు మాధవ్ ను కలిసిన అసిస్టెంట్ కలెక్టర్

3చూసినవారు
ఎస్పీ బిందు మాధవ్ ను కలిసిన అసిస్టెంట్ కలెక్టర్
కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ను అసిస్టెంట్ కలెక్టర్ ప్రియ, పెద్దాపురం నూతన డీఎస్పీ బాలగంగాధర తిలక్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ, అసిస్టెంట్ కలెక్టర్ తో పలు కీలక అంశాలపై చర్చించారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన డీఎస్పీకి విధి నిర్వహణలో పారదర్శకత పాటించాలని ఎస్పీ దిశానిర్దేశం చేశారు. ఈ భేటీ జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్