ఘనంగా ఈద్గా మెట్టపై బక్రీద్ ప్రార్థనలు

1202చూసినవారు
ఘనంగా ఈద్గా మెట్టపై బక్రీద్ ప్రార్థనలు
పెద్దాపురం పట్టణ శివారు కట్టమూరు పుంతలోని చారిత్రాత్మక ఈద్గా మెట్టపై గురువారం బక్రీద్ ప్రార్థనలు ఘనంగా జరిగాయి. ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని సామూహిక నమాజ్ చేశారు. షాహీ జామియా మస్జిద్ ఇమామ్ మౌలానా అబ్దుల్ గఫ్ఫార్ ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో, బక్రీద్ పండుగ త్యాగం, సోదరభావానికి ప్రతీక అని సందేశమిచ్చారు. ఈ సందర్భంగా ముస్లింలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్