మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 20 లక్షల చొప్పున పరిహారం

10చూసినవారు
మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 20 లక్షల చొప్పున పరిహారం
కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన భారీ పేలుడు ఘటనలో 21 మంది మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 20 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్