బొమ్మూరులో వృథాగా తాగునీరు

74చూసినవారు
బొమ్మూరులో తాగునీరు వృథగా పోతోంది. స్తానికంగా 220 కేవీ సబ్ స్టేషన్ వద్ద గోదావరి సురక్షిత మంచినీటి పథకం పైపులైన్ సోమవారం అర్ధరాత్రి పగిలిపోయింది. ఈ క్రమంలో తాగు నీరు వృథాగా పోతోంది. ఇటీవలే ఈ పైపులైనుకు మరమ్మతులు చేశారు. అయి మళ్లీ అదే సమస్య తలెత్తింది. అధికారులు తక్షణమే స్పందించి మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్