హోం మంత్రి వస్తున్నారు.. వేట్లపాలెంలో హై అలర్ట్

9చూసినవారు
సామర్లకోట మండలం వేట్లపాలెం బాణసంచా పేలుడు ఘటనపై టిడిపి జిల్లా ఉపాధ్యక్షుడు జ్యోతుల నవీన్ శనివారం స్పందించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో హోం మంత్రి అనిత ప్రమాద స్థలాన్ని సందర్శించనున్నట్లు తెలిపారు. ఈ ఘోర ఘటనలో ఇప్పటివరకు 12 మృతదేహాలను గుర్తించామని, 16 మంది గాయపడ్డారని నవీన్ పేర్కొన్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్