గంజాయి ముఠా ఆగడాలు అరికట్టాలి

20చూసినవారు
గంజాయి ముఠా ఆగడాలు అరికట్టాలి
ఆదివారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి ముఠా ఆగడాలను అరికట్టాలని కోరుతూ పట్టణ సీపీఎం కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సీఐటీయూ నాయకుడు నీలపాల సూరిబాబు మాట్లాడుతూ, సీపీఎం కార్యకర్త, ప్రజా కళాకారుడు పెంచలయ్యను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో దొంగల వీర్రాజు, అరుణ, రమేష్, సత్యనారాయణ, అప్పన్న, సత్యవతి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you