సీతానగరం, కోరుకొండ పోలీస్ స్టేషన్లకు కొత్త భవనాలు: ఎమ్మెల్యే బత్తుల

472చూసినవారు
సీతానగరం, కోరుకొండ పోలీస్ స్టేషన్లకు కొత్త భవనాలు: ఎమ్మెల్యే బత్తుల
రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మంగళవారం ఏలూరు రేంజ్ ఐజి అశోక్ కుమార్ ను కలిసి సీతానగరం, కోరుకొండ పోలీస్ స్టేషన్లకు, డీఎస్పీ నార్త్ జోన్ కార్యాలయాలకు కొత్త భవనాలు నిర్మించాలని కోరారు. కొన్ని పోలీస్ స్టేషన్లు సొంత భవనాలు లేక ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్నాయని, కోరుకొండ పోలీస్ స్టేషన్ రైతు సేవా కేంద్రంలో తాత్కాలికంగా నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే వివరించారు.

సంబంధిత పోస్ట్