పెద్దాపురం: అగ్ని ప్రమాద బాధితులను ఆదుకోవాలి

21చూసినవారు
పెద్దాపురం: అగ్ని ప్రమాద బాధితులను ఆదుకోవాలి
పెద్దాపురం దర్గా సెంటర్లో మంగళవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు కోరారు. బుధవారం ఆయన దుర్గ మోహన్రావు, చెరుకూరి రవికృష్ణ తదితరులతో కలిసి ప్రమాద స్థలాన్ని సందర్శించారు. ఆకస్మిక ప్రమాదంతో బాధితులకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్