పెద్దాపురం: అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు

80చూసినవారు
పెద్దాపురం: అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తామని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. గురువారం గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ బుడుగు శ్రీకాంత్ కార్యాలయం నుంచి "సుపరిపాలనలో తొలి అడుగు" కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటా తిరిగి పథకాలపై ప్రజలకు వివరాలు అందించారు. ఎమ్మెల్యే వెంట పలువురు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్